Loading date... | Loading Hijri date... | Loading time...

المسد

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక![1]
[1] చూడండి, 15:23.
تَبَّتْ يَدَآ أَبِى لَهَبٍۢ وَتَبَّ. ﴿1﴾
2 అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు! مَآ أَغْنَىٰ عَنْهُ مَالُهُۥ وَمَا كَسَبَ. ﴿2﴾
3 అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు! سَيَصْلَىٰ نَارًۭا ذَاتَ لَهَبٍۢ. ﴿3﴾
4 మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ![1]
[1] ఆమె దైవక్త ('స'అస) బాటలో ముండ్లు వేసేది. అతనికి విరుద్ధంగా చాడీలు చెప్పేది. చూడండి, 15:23.
وَٱمْرَأَتُهُۥ حَمَّالَةَ ٱلْحَطَبِ. ﴿4﴾
5 ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది.[1]
[1] జీదున్: మెడ మసదున్: బాగా పేనిన గట్టి త్రాడు.
فِى جِيدِهَا حَبْلٌۭ مِّن مَّسَدٍۭ. ﴿5﴾